This is a outer space thriller story where the lead pair go on a mission. Antariksham 9000 KMPH is a 2018 Indian Telugu-language science fiction space thriller film written and directed by Sankalp Reddy. The film stars Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi
తెలుగు సినిమా పరిశ్రమ మూస కథలు, రోటీన్ సినిమాల వలయం నుంచి క్రమక్రమంగా బయట పడుతోంది. ఈ మధ్య కాలంలో యువ దర్శకులు తమ సరికొత్త ఆలోచనలకు పదును పెడుతూ వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. మనది కేవలం రిజనల్ ఇండస్ట్రీ కాదు... జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే సత్తా ఉందని నిరూపించే సినిమాలు తీయడానికి నిర్మాతలు సైతం ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'అంతరిక్షం'. ఇంతకు ముందు 'ఘాజీ' లాంటి రొమానుల నిక్కబొడిచే అండర్ వాటర్ సస్సెన్స్ థ్రిల్లర్ రూపొందించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా కావడం, ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ దర్శకడు క్రిష్ భాగస్వామ్యం కావడం, వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం కావడంతో అంచనాలు నిజంగానే అంతరిక్షం అంత పైకి ఎగబాకాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది అనేది ప్రేక్షకుల మాటల్లోనే .
#AntarikshamPublicTalk
#AntarikshamReview
#VarunTej,
#AditiRaoHydari,
#LavanyaTripathi
#indianspacefilm